దుబాయ్ మెట్రో స్టేషన్లో చిక్కుకుపోయిన ప్రయాణీకులు
- April 04, 2016
పలువురు దుబాయ్ మెట్రో ప్రయాణీకులు ఒక సాంకేతిక సమస్య కారణంగా రెడ్ లైన్ రైలు సేవలు ఆలస్యం కావడంతో ఆదివారం సాయంత్రం వరకు రద్దీ సమయంలో ఒంటరిగా మిగిలారు.కనీసం 100 మంది ప్రయాణికులు రాశిదియ బిజినెస్ బే మెట్రో స్టేషన్ యొక్క వేదికపై ఒంటరిగా మిగిలారు. వీరు తాము ఎక్కవలసిన రైలు కోసం గత 7 గంటలకు నుండి ఎదురుచూస్తున్నారు. జెబెల్ ఆలీ నుండి వస్తూ ఉన్న రైలు కోసం వేచి చూడడం .భారీ గుంపు కల్గిన ప్రయాణికులు అప్పటికే నిండిపోయిన రైలు లోపల స్థలం పొందుటకు వేచి ఉన్నారని ఈ దృశ్యం గల్ఫ్ న్యూస్ ప్రత్యక్షంగా గమనించింది."రెడ్ లైన్ సేవలు కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆలస్యం కాబడ్డాయని, మరో ప్రకటన వెలువడే వరకు దయచేసి వేచి ఉండండి ," రైలు బహిరంగ ప్రకటన వ్యవస్థ ఒక సమాచారం ప్రయాణికులకు చెప్పారు.సాయంత్రం 7.40 సేవలు పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







