హలా వినియోగదారులకోసం 5జి సేవల విస్తరణ
- April 18, 2022
ఖతార్: ఖతార్లో ప్రముఖ టెలికాం సంస్థ ఓరెడూ, తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం హలా 5జి
రీచార్జ్ అవకాశాన్ని తీసుకొచ్చింది. హలా 5జి రీచార్జ్ ద్వారా అపరిమిత డేటా పొందవచ్చు. 5జి నెట్వర్క్ పొందవచ్చు. లోకల్ మరియు ఇంటర్నేషనల్ వాయిస్ కాల్స్ మీద బోల్డంత ఆదా చేసుకోవచ్చు. అత్యధిక వేగంతో ఇంటర్నెట్, అపరిమితమైన అనుభూతి.. 5జి ద్వారా లభిస్తుందని ఓరెడూ బి2సి క్యాంపెయిన్ మేనేజిమెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ టుర్కీ అల్ జబిర్ చెప్పారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







