తక్దీర్ వేదిక ద్వారా సౌదీ పెన్షనర్లకు ప్రత్యేక సేవలు
- April 18, 2022
సౌదీ అరేబియా: తక్దీర్ ప్రోగ్రామ్, లాభాపేక్ష లేని కార్యక్రమం. గత ఏడాది జనవరిలో ఈ కార్యక్రమాన్ని జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్స్యూరెన్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా సౌదీ పెన్షనర్లకు ఈ కార్యక్రమం ద్వారా సేవలందిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ వేదికగా వీరికి ప్రత్యేక సేవలను అందించడం జరుగుతంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా లబ్ది పొందేందుకు రిటైర్డ్ సౌదీ పురుషులు, మహిళలు (పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లో పని చేసినవారు) అర్హులు. https://www.tqr.sa వెబ్సైట్ ప్రస్తుతానికి అరబిక్లోనే అందుబాటులో వుంది. ముందు ముందు మరిన్ని భాషల్లో తీన్ని తీర్చిదిద్దుతారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







