దుబాయ్ లో స్టైలిష్ స్టార్ తనయుడు బర్త్‌డే పార్టీ
- April 04, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఆదివారం రెండో పుట్టిన రోజు జరుపుకొన్నాడు. అయాన్ తొలి పుట్టినరోజును సింగపూర్‌లో జరిపిన అల్లు అర్జున్ రెండో బర్త్‌డేని దుబాయ్‌లో జరిపారు. ఈ సందర్భంగా అయాన్, స్నేహారెడ్డితో కలిసి దిగిన ఫొటోను ఆయన సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా ట్విట్టర్ ద్వారా అయాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'సరైనోడు' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. థమన్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







