కాప్సికమ్ ఆమ్లెట్
- April 04, 2016
కావలసిన పదార్థాలు: క్యాప్సికం -1, గుడ్డు (తెల్ల) సొన - 2 టేబుల్ స్పూన్లు, మిరియాలపొడి - అర టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం తరుగు - 1 టీ స్పూను. నూనె - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: క్యాప్సికంను సన్నని ముక్కలుగా తరగాలి. ఒక పాత్రలో గుడ్డు తెల్ల సొన, మిరియాలపొడి, అల్లం, క్యాప్సికం తరుగు, ఉప్పు, పసుపు వేసి బాగా గిలకొట్టి పెనంపైన ఆమ్లెట్ వేసి మాడకుండా సన్నని మంటపై దోరగా వేగించుకోవాలి. అన్నంతో నంజుకోవడానికి ఈ ఆమ్లెట్ వెరైటీ రుచితో చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







