మరికొన్ని జట్లకు అవకాశం కల్పించే దిశగా ఐసీసీ సన్నాహాలు
- April 04, 2016
ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్‌లో మరికొన్ని జట్లకు అవకాశం కల్పించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) సన్నాహాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 12 జట్లతో ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తోన్న ఐసీసీ, అర్హత పోటీలు పెంచింది. ఇంకా మరికొన్ని జట్లకు కూడా అవకాశం కల్పించేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేస్తోంది. ఫలితంగా 2012వ సంవత్సరం శ్రీలంకలో జరగనున్న ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్‌కప్‌లో మరిన్ని జట్లు రంగంలోకి దిగుతాయని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచకప్ అర్హతపోటీల్లో ఆరు లేదా ఎనిమిది జట్లు పాల్గొనేవి. కానీ శ్రీలంకలో జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్-2012 మరిన్ని జట్లకు అవకాశం కల్పించనున్నామని ఐసీసీ తెలిపింది. దీనికోసం 16 జట్లతో అర్హత టోర్నమెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐసీసీ కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







