విమాన ప్రయాణం తరహాలో సౌకర్యాలు..

- April 04, 2016 , by Maagulf
విమాన ప్రయాణం తరహాలో సౌకర్యాలు..

ఢిల్లి-ఆగ్రా మధ్య నడపనున్న గతిమాన్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కొద్దిసేపటి క్రితం రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైలులో విమాన ప్రయాణం తరహాలో సౌకర్యాలు కల్పించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com