అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి తానేటి వనిత
- April 22, 2022
విజయవాడ: అత్యాచార యువతి బాధిత కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని తానేటి వనిత హామీ ఇచ్చారు.అర్హతను బట్టి బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు వచ్చేలా చూస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.అత్యాచార ఘటన విషయంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్లు హోం మినిస్టర్ చెప్పారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆసుపత్రి అధికారులను తానేటి వనిత ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత యువతిని పరామర్శించిన వారిలో మంత్రులు విడదల రజిని, జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్, సీపీ, ఇతర అధికారులు ఉన్నారు.*
--
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







