షేక్ జాయెద్ రోడ్లో పలు వాహనాల ధ్వంసం
- April 05, 2016
ఓ యాక్సిడెంట్లో పలు వాహనాలు ధ్వంసమైన ఘటన షేక్ జాయెద్ రోడ్లో చోటు చేసుకుంది. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మోటరిస్టులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు ట్రాఫిక్ ఝామ్పై వాహనదారుల్ని అప్రమత్తం చేశారు. దుబాయ్ మెరినీ టవర్స్ నుంచి మాల్ ఆఫ్ బఎమిరేట్స్ వైపు వెళ్ళే షేక్ జాయెద్ రోడ్లో చోటు చేసుకున్న ప్రమాదంతో పలు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే, మేదాన్ బ్రిడ్జ్ నుంచి జబెల్ అలీ వెళ్ళే అల్ ఖైల్ రోడ్లో మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడా ట్రాఫిక్ సమస్యలు కలిగాయి. మోటరిస్టులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







