కువైట్ వీడిన 40,000 మంది డొమెస్టిక్ వర్కర్లు
- April 23, 2022
కువైట్: డొమెస్టిక్ వర్కర్ల సంఖ్యలో తగ్గుదల: కువైట్: డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య కువైట్లో 75000 వరకూ తగ్గింది. 2021లో ఈ సంఖ్య 593,640కి చేరింది. అంతకు ముందు సంవత్సరం. అంటే 2020లో ఈ సంఖ్య 668,600గా వుంది. దేశం వీడిన డొమెస్టిక్ వర్కర్లలో 65.5 శాతం మంది మహిళలు. వీరి సంఖ్య 42,360గా వుంది. ఇదే సమయంలో 32,600 మంది పురుషులు కువైట్ వీడారు. కువైట్ వీడిన భారతీయ డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య 40,000గా వుంది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







