ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ రద్దు చేసిన థాయ్ అథారిటీస్
- April 23, 2022
మస్కట్: థాయ్ అథారిటీస్, ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అరైవల్ సమయంలోనూ, క్వారంటైన్ తొలి రోజు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి అనే నిబంధన వుండేది. బ్యాంకాక్లో సుల్తానేట్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుద లచేసింది. మే 1 నుంచి ఈ మార్పు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







