వచ్చేవారం యూఏఈలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం
- April 23, 2022
యూఏఈ: యూఏఈలో వచ్చే బుధవారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుంది. వచ్చేవారం చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై వుంటుంది, కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. రాత్రి వేళల్లో ముఖ్యంగా వర్షం కురిసే అవకాశముంది. కాగా, దేశంలో ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం వుంది. సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితి కాస్త రఫ్‌గా వుంటుంది. గడచిన మూడు వారాలుగా దేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. అల్ దఫ్రా ప్రాంతంలో గరిష్టంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







