అహ్మదాబాద్ రూట్ ప్రారంభించిన ఎయిర్ అరేబియా అబుధాబి
- April 25, 2022
అబుధాబి: ఎయిర్ అరేబియా అబుధాబి, భారతదేశంలోని గుజరాత్లోగల అహ్మదాబాద్ నగరానికి తమ సర్వీసుని ప్రకటించింది. మే 13 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. చారిత్రక అద్భుతాలతోపాటు, ఆధునిక అద్భుతాలు అహ్మదాబాద్ ప్రత్యేకతలు. అత్యంత వేగంగా పర్యాటకం ఇక్కడ వృద్ధి చెందుతోంది. కాగా, భారతదేశంలో అహ్మదాబాద్ ఎయిర్ అరేబియా అబుదాబీకి ఏడవ డెస్టినేషన్. కాలికట్, చెన్నయ్, జైపూర్, కోచి, తిరువనంతపురంలకు ఇప్పటికే ఎయిర్ అరేబియా అబుధాబి విమానాలు నడుస్తున్నాయి. అబుదాబీ - అహ్మదాబాద్ మధ్య నేరుగా ప్రయాణాలకోసం ఎయిర్ అరేబియా అబుదాబీ వెబ్సైట్ సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







