దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లు సీజ్
- April 25, 2022
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లను సీజ్ చేయడం జరిగింది. సీక్రెట్ గోదాముల్లో వీటిని వుంచి, అక్రమంగా వీటిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకసారి వాడేసిన టైర్లను తిరిగి వినియోగించడంపై నిషేధం వుంది. వాడేసిన టైర్లను పునర్వినియోగం కోసం విక్రయించడం చట్ట ప్రకారం నేరం.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







