ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా ఆయిల్ డిపోలో భారీ మంటలు
- April 25, 2022
కీవ్: సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో ప్రమాదం సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎమర్జెన్సీ విభాగ నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా ఆయిల్ డిపోలో ప్రమాద స్థలం బ్రయాన్స్క్, ఉక్రెయిన్ సరిహద్దుల్లో మాస్కోకి 300 కిలోమీటర్ల దూరంలో వుంది. ఖార్కీవ్ ప్రాంతంలోని చుగ్వివ్లోని ఆయిల్ డిపోను రష్యన్ దళాలు ధ్వంసం చేసిన కొన్ని రోజులకే రష్యా ఆయిల్ డిపోలో మంటలు చెలరేగడం గమనించాల్సిన అంశం.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







