భారత్ నుంచి మస్కట్‌కు స్పైస్‌జెట్ విమాన సర్వీసులు
- April 29, 2022
ఒమన్: భారత్ నుంచి మస్కట్‌కు స్పైస్‌జెట్ విమాన సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెల్లడించింది. భారత్ లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వారానికి ముడు డైరెక్ట్ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఏప్రిల్ 26, 2022 నుండి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







