అబుదాబి నుంచి బహ్రెయిన్ కు డైరెక్ట్ విమానాలు
- April 29, 2022
అబుదాబి: బహ్రెయిన్‌కు నేరుగా అబుదాబి ఎయిర్ అరేబియా విమానాలను నడుపనుంది. మే 15, 2022 నుండి అబుదాబి నుంచి బహ్రెయిన్ రాజధాని మనామాకు వారంలో ముడు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీనితో అబుదాబి ప్రయాణికులు ఇప్పుడు నేరుగా బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లగలుగుతారు. జూలై 2020లో అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి అబుదాబి ఎయిర్ అరేబియా సర్వీసులు ప్రారంభించినప్పటి నుండి ఇది 22వ కొత్త మార్గం కావడం విశేషం. ప్రయాణించాలనుకునే కస్టమర్‌లు ఇప్పుడు క్యారియర్ వెబ్‌సైట్‌లో లేదా కాల్ సెంటర్ ద్వారా, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా డైరెక్ట్ విమాన సర్వీసులను బుక్ చేసుకోవచ్చని అబుదాబి ఎయిర్ అరేబియా వెల్లడించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







