యూఏఈలో ఈద్ అల్ ఫితర్ కు ముందు వర్షాలు

- April 29, 2022 , by Maagulf
యూఏఈలో ఈద్ అల్ ఫితర్ కు ముందు వర్షాలు

యూఏఈ: ఈద్ అల్ ఫితర్ పర్వదినానికి ముందు వారాంతంలో వర్షాలు పడే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలలో నిరంతర తగ్గుదల నమోదు అవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మే 1 (ఆదివారం) వరకు అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com