బుహైర్లో వీధి కుక్కలతో ఇబ్బందులు
- April 29, 2022మనామా: మునిసిపల్ అథారిటీస్, 33 వీధి కుక్కలను పట్టుకుని, వాటిని స్టెరిలైజ్ చేశారు. బుహైర్ ప్రాంతంలో వచ్చిన పలు ఫిర్యాదులు వచ్చిన మేరకు ఈ చర్యలు చేపట్టారు. అనూహ్యంగా పెరిగిన కుక్కల సంఖ్య నేపథ్యంలో వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఫిర్యాదు అందగానే అథారిటీస్ స్పందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 38099994 నెంబరు ద్వారా వాట్సాప్లో సమాచారం ఇవ్వవచ్చు. అలాగే హాట్ లైన్ నెంబర్ 17155363 నెంబరుకి కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!