సలాలా-అబుధాబి మధ్య రెండు వీక్లీ విమానాల ప్రకటన

- April 29, 2022 , by Maagulf
సలాలా-అబుధాబి మధ్య రెండు వీక్లీ విమానాల ప్రకటన

మస్కట్: సలాలా మరియు అబుధాబి మధ్య సలాలా టూరిస్ట్ సీజన్ నేపథ్యంలో రెండు వీక్లీ విమానాల్ని ప్రకటించారు.అబుధాబి నుంచి తొలి లో కాాస్ట్ విజ్ ఎయిర్ అబుధాబి విమానాన్ని సలాలా ఎయిర్ పోర్ట్ స్వాగతించింది.దోఫార్ గవర్నరేట్‌లో సలాలా టూరిస్ట్ సీజణ్ చాలా ప్రత్యేకమైనది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com