అరబ్ చమురు ఉత్పత్తిదారులకు ఈ ఏడాది పరిస్థితులెలా వుంటాయంటే..

- April 29, 2022 , by Maagulf
అరబ్ చమురు ఉత్పత్తిదారులకు ఈ ఏడాది పరిస్థితులెలా వుంటాయంటే..

ప్రపంచ ఎకానమీ 3.6 శాతం ఈ ఏడాది పెరిగే అవకాశం వున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, అరబ్ చమురు ఎగుమతిదారులు మాత్రం కొంత హెచ్చు తగ్గుదలను ఈ ఏడాది, వచ్చే ఏడాది చవి చూడవచ్చు. అనూహ్యంగా పెరిగిన చమురు ధరలతో ఆయిల్ ఉత్పత్తి దేశాలకు గణనీయమైన ఆదాయాన్ని చవిచూశాయి.సౌదీ అరేబియా ఆర్థిక వృద్ధి 7.6 శాతానికి చేరుకుంటుందనే అంచనాలున్నాయి. కువైట్ 8 శాతం అంచనాల్ని అందుకోవచ్చు. ఇరాక్ 9.5 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు.మొత్తంగా ఐఎంఎప్ అంచనాల ప్రకారం రానున్న ఐదేళ్ళలో చమురు ఎగుమతి దేశాలు 1 ట్రిలియన్ డాలర్లు దాటే అవకాశముంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com