దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
- April 30, 2022
జోహెన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో కోవిడ్ ఐదో వేవ్ ప్రారంభమైనట్లేనని ఆ దేశ ఆరోగ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు.ఇప్పటికే కేసులు, మరణాల సంఖ్య పెరగడంతో ఐదోవేవ్ ప్రారంభమయిందని అనుకోవాలన్నారు.ఇదే విషాయన్ని ప్రభుత్వాధికారులు కొద్ది రోజుల్లో ప్రకటిస్తారని అంటున్నారు. మరింత ముందుగానే ఐదోవేవ్ వచ్చిందని ఆ దేశ ఆరోగ్య శాఖా మంత్రి అంటున్నారు. దక్షిణాఫ్రికాల్లో నాలుగోవేవ్‌కు ఒమిక్రాక్ కారణం కాగా ప్రస్తుత ఐదో వేవ్‌కు దాని ఉప రకాలైన బిఎ4, బిఎ5 వల్ల కొత్త కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







