జెట్ స్కీలను పగటిపూట మాత్రమే నడపాలి: బహ్రెయిన్
- May 02, 2022
బహ్రెయిన్: జెట్ స్కీలను పగటిపూట మాత్రమే నడపాలని రవాణా మరియు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎత్తైన కెరటాల మీదుగా అధిక వేగంతో గ్లైడింగ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది 16 సంవత్సరాలు నిండిన వారినే అనుమతించాలని సూచించింది. రాత్రిపూట జెట్ స్కీయింగ్ చేయడం ప్రమాదకరమని పేర్కొంది. అలాగే జెట్ స్కిస్ ఉపయోగించి రేసింగ్ లేదా ప్రమాదకరమైన విన్యాసాలు చేయకూడదని హెచ్చరించింది. జెట్ స్కీయింగ్ను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు తాజా నిర్ణయం తీసుకొన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







