సౌదీ: ఆదివారం ప్రారంభం కానున్న ఐసీఈఈ 2022 సమావేశం
- May 05, 2022
సౌదీ: ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ ఫర్ ఎడ్యుకేషన్ (ఐసిఈఈ2022) ఆదివారం ప్రారంభం కానుంది. మే 11 వరకు ఇది కొనసాగుతుంది. రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఈవెంట్‌ని నిర్వహించనుంది. సంక్షోభ సమయంలో విద్యా రంగం, అవకాశాలు, సవాళ్ళు అనే కోణంలో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ విద్య, ఇంటర్నెట్ లేదా ఎడ్యుకేషనల్ ఛానెల్స్ అభివృద్ధి వంటి వాటి దిశగా మరిన్ని అవకాశాల్ని ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







