50 బిపిఎస్ మేర ఫెడ్ పెంపు: రేట్లు పెంచిన గల్ఫ్ సెంట్రల్ బ్యాంకులు

- May 05, 2022 , by Maagulf
50 బిపిఎస్ మేర ఫెడ్ పెంపు: రేట్లు పెంచిన గల్ఫ్ సెంట్రల్ బ్యాంకులు

గల్ఫ్: గల్ఫ్ సెంట్రల్ బ్యాంకులు తమ కీలక వడ్డీ రేట్లను పెంచడం జరిగింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్స్ తమ టార్గెట్ పాలసీ రేట్ 50 బేసిస్ పాయింట్ల మేర పెంచిన దరిమిలా, ఈ పెంపు అనివార్యమైంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ మరియు బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంకులు రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచడం జరిగింది. కువైట్ సెంట్రల్ బ్యాంక్ డిస్కౌంట్ రేటుని 25 బేసిస్ పాయింట్లు పెంచింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com