సైబర్ చీటర్ వంశీకృష్ణ ఎట్టకేలకు అరెస్ట్
- May 09, 2022
హైదరాబాద్: హైదరాబాద్లో సైబర్ చీటర్ అరెస్ట్ అయ్యారు. నగరంలో వంశీకృష్ణ అనే సైబర్ ఛీటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిల్ని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గొంతు మారుస్తూ వంశీకృష్ణ.. ఫోన్ మాట్లాడేవాడు.500 మంది యువతుల్ని మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులున్నాయి.ఇప్పటి వరకు రూ.కోట్లకు పైగా వసూలు చేశాడని పేర్కొన్నారు.
వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.స్కీమ్ల పేరుతో ప్రజాప్రతినిధులను కూడా ట్రాప్ చేసినట్లు పోలీసులు అంటున్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







