ఇఎస్జి ఇన్వెస్ట్ రేటింగ్స్‌లో అల్బా అగ్రస్థానం
- May 11, 2022
బహ్రెయిన్: అల్యూమినియం బహ్రెయిన్ బిఎస్సి (అల్బా), ఇఎస్జి ఇన్వెస్ట్ లిస్టులో ఎన్విరాన్మెంటల్ సోషల్ మరియు గవర్నెన్స్ (ఇఎస్జి) రేటింగ్స్‌లో బహ్రెయిన్ అత్యుత్తమ కంపెనీగా అగ్రస్థానం దక్కించుకుంది. ఇఎస్జి ఇన్వెస్ట్, ఇన్వెస్టిమెంట్ రీసెర్చ్ ఆర్మ్. సస్టెయినబిలిటీ ఎక్సలెన్స్ వభాగంలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రేటింగ్స్ అందిస్తుంది అరబ్ ప్రపంచంలో.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







