ఈద్ సెలవుల్లో 100,000 మందికి పైగా ప్రయాణీకులకు సేవలందించిన మవసలాత్

- May 11, 2022 , by Maagulf
ఈద్ సెలవుల్లో 100,000 మందికి పైగా ప్రయాణీకులకు సేవలందించిన మవసలాత్

మస్కట్: ఈద్ అల్ ఫితర్ సెలవుల నేపథ్యంలో మవసలాత్ ద్వారా 100,000 మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. బస్ మరియు ఫెర్రీ ద్వారా ప్రయాణీకులు రవాణా సేవల్ని అందుకున్నారు. గడచిన రెండేళ్ళలో ఇదే అత్యధికం అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com