కారుపై స్టిక్కర్: ట్యాక్సీ కారు సీజ్
- May 11, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఓ ట్యాక్సీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కారుపై స్టిక్కర్ అంటించడమే ఈ స్వాధీనానికి కారణం. మెసేజ్‌తో కూడిన స్టిక్కర్‌ని కారుపై అతికించాడు డ్రైవర్. డ్రైవరు అలాగే కారు యజమానికి ఈ మేరకు సమన్లు పంపారు. కార్లకు స్టిక్కర్ అంటించడం నిబంధనలకు విరుద్ధం.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







