సలాలా, ఒమన్లకు కొత్త విమాన సర్వీసులు ప్రకటించిన జజీరా ఎయిర్ వేస్
- May 11, 2022
కువైట్: కువైట్లో లో కాస్ట్ ఎయిర్ లైన్ సంస్థ అయిన జజీరా ఎయిర్ వేస్, మిడిల్ ఈస్ట్ మరియు యూరోప్లలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒమన్ సుల్తానేట్లోని సలాలాకి విమాన సర్వీసుల్ని తాజాగా ప్రకటించింది జజీరా ఎయిర్ వేస్. జూన్ 16 నుంచి వారంలో మూడు విమానాలు ఈ రూట్లో పయనిస్తాయి. జజీరా ఎయిర్ వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ రామచంద్రన్ మాట్లాడుతూ, ఒమన్కి ప్రారంభించనున్న కొత్త రూట్తో తమ మార్కెట్ మరింత విస్తరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







