ఇద్దరు ఉల్లంఘనుల అరెస్ట్: 90 కిలోల రొయ్యలు స్వాధీనం
- May 13, 2022
బహ్రెయిన్: ల్యాండ్ కోస్ట్ గార్డ్ పెట్రోల్స్, ఇద్దరు వ్యక్తుల్ని దెరాజ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి నుంచి 90 కిలోల రొయ్యల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి జులై నెలాఖరు వరకు వీటిపై నిషేధం వుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నిందితుల వయసు 23 ఏళ్ళుగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







