ఈద్ సెలవుల్లో 8 మేరిటైమ్, ట్రాఫిక్ ప్రమాదాలపై స్పందించిన దుబాయ్ పోలీస్
- May 13, 2022
యూఏఈ: దుబాయ్ పోలీస్ మెరిటైన్ రెస్క్యూ బృందాలు, ఐదు ప్రమాదాల పట్ల స్పందించడం జరిగింది. మూడు ఓ మోస్తరు ఘటనలపైనా స్పందించారు. ఈద్ సెలవుల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ల్యాండ్ రెస్క్యూ బృందాలు మూడు వేర్వేరు ట్రాఫిక్ ప్రమాదాల పట్ల స్పందించి, మోటరిస్టుల్ని రక్షించారు. ప్రమాద శకలాల కింద చిక్కుకుపోయినవారిని కాపాడారు. ప్రమాద సమయాల్లో బాధితుల్ని రక్షించేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వాహనదారులు వాహనాల్ని నిబంధనలకు లోబడి పరిమిత వేగంతో నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







