నీటి మడుగులో నాలుగు మృతదేహాలు వెలికితీత
- May 13, 2022
సౌదీ అరేబియా: సౌదీ సివిల్ డిఫెన్స్ బృందాలు, ముగ్గురు మహిళలు ఓ చిన్నారి మృతదేహాల్ని కనుగొని వెలికి తీయడం జరిగింది. మక్కా ప్రాంతంలోని రమ్యా గవర్నరేటులోగల అబు మలిహ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, సోషల్ మీడియా వేదికగా పలు అభ్యర్థలు వచ్చాయి. దాంతో సివిల్ డిఫెన్స్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాల్ని వెలికి తీయడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







