అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం.. ఉచిత ప్రవేశం
- May 17, 2022
ఒమన్: ప్రతి సంవత్సరం మే 18న నిర్వహించే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకల కోసం.. హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా మ్యూజియంలలోకి సందర్శకులను ఉచితంగా అనుమతించనున్నారు. ప్రతి సంవత్సరం మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకల్లో ప్రపంచ దేశాలతో కలిసి ఒమన్ సుల్తానేట్ పాల్గొంటుంది. ఈ సందర్భంగా హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ సందర్శకులకు ఉచితంగా మ్యూజియంలను సందర్శించే అవకాశం కల్పిస్తోందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







