కొకైన్ స్మగుల్ చేస్తున్న ప్రయాణీకుడి అరెస్ట్
- May 17, 2022
దుబాయ్: కడుపులో కొకైన్ దాచి స్మగుల్ చేసేందుకు యత్నించిన 43 ఏళ్ళ ప్రయాణీకుడ్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ ఎయిర్ పోర్ట్ చెక్ పాయింట్ వద్ద నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అనుమానిత వస్తువులేమైనా తీసుకెళుతున్నాడేమోనని కస్టమ్స్ అధికారులు ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని అతను సమాధానమిచ్చాడు. అయితే, అనుమానంతో అతన్ని పరీక్షించగా, అతని కడుపులో కొకైన్ క్యాప్సూల్స్ వున్నట్లు తేలింది. 1,000 డాలర్ల కోసం తాను ఈ పని చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. నిందితుడ్ని జనరల్ డిపార్టుమెంట్ ఫర్ డ్రగ్ కంట్రోల్‌కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







