క్రిప్టో కరెన్సీని స్వీకరించనున్న స్కూల్, న్యాయ సంస్థ
- May 17, 2022
యూఏఈ: దుబాయ్‌కి చెంిదిన ఓ న్యాయ సంస్థ తమ క్లయింట్ల నుంచి క్రిప్టో కరెన్సీని స్వీకరించనుంది. ఆశిష్ మెహతా అండ్ అసోసియేట్స్, సోలిసిటర్స్ మరియు లీగల్ కన్సల్టెంట్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఎస్సెట్ యూనివర్స్‌లోకి ఈ విధంగా అడుగు పెడుతోంది సదరు సంస్థ. డిజిటల్ టోకెన్ల ద్వారా క్లయింట్లు చెల్లింపులు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ ముందు ముందు స్కూళ్ళలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది. ట్యూషన్ ఫీజు చెల్లింపుల కోసం క్రిప్టో వినియోగించే అవకాశం వున్న మిడిల్ ఈస్ట్ తొలి దేశంగా యూఏఈ రికార్డులకెక్కనుంది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







