వీసాల కోసం ఏకీకృత జాతీయ వేదిక:సౌదీ
- May 18, 2022
సౌదీ: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆన్లైన్ వీసా ప్లాట్‌ఫారమ్ ఇకపై యూనిఫైడ్ నేషనల్ ప్లాట్‌ఫారమ్‌గా మారనుంది. ఈ మేరకు సౌదీ మంత్రుల మండలి ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం.. మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్లాట్‌ఫారమ్ బాధ్యతలను పర్యవేక్షిస్తాయి. సహజ లేదా చట్టపరమైన వ్యక్తులు సమర్పించిన వీసా దరఖాస్తులను యూనిఫైడ్ నేషనల్ ప్లాట్‌ఫారమ్ పరిశీలించనుంది. అన్ని వర్క్ వీసా దరఖాస్తులను యూనిఫైడ్ నేషనల్ ప్లాట్‌ఫారమ్ ద్వారానే పంపాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







