కువైట్ నుండి యూఏఈ మీదుగా ఒమన్ కు రైలు మార్గం
- May 18, 2022
యూఏఈ: కువైట్ నుండి యూఏఈ మీదుగా ఒమన్ కు కొత్త రైలు మార్గం అందుబాటులోకి రానుంది. సమీప భవిష్యత్తులో 2,177 కి.మీ జీసీసీ రైల్వే నెట్వర్క్ అరబ్ దేశాలతో కూడా అనుసంధానించబడుతుందని అబుదాబిలో యూఏఈ ఇంధనం, మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ అల్ మజ్రోయి తెలిపారు. అన్ని గల్ఫ్ దేశాలు తమ సొంత నెట్వర్క్ లను నిర్మించుకోవడంతో జీసీసీ-వైడ్ రైల్వే లైన్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రయాణీకులు కువైట్ సిటీ నుండి అబుదాబి మీదుగా మస్కట్‌కు రైలు ప్రయాణం గురించి కలలు కనేవారని, అది త్వరలోనే వాస్తవ రూపం దాల్చుతుందన్నారు. మిడిల్ ఈస్ట్ రైల్ 16వ ఎడిషన్‌ను ప్రారంభిస్తూ.. జీసీసీ దేశాలచే రైల్వే నెట్వర్క్ ను నిర్మించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ







