అల్ ముబారకియా రినోవేషన్ కోసం 6 మిలియన్ దినార్లు

- May 18, 2022 , by Maagulf
అల్ ముబారకియా రినోవేషన్ కోసం 6 మిలియన్ దినార్లు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ముబారకియా మార్కెట్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో 6 మిలియన్ దినార్లను సాయంగా అందించనుంది. ఈ మేరకు ఫైనాన్స్ మినిస్ట్రీ, మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ డాక్టర్ రానా అల్ ఫారిస్‌కి లేఖ రాయడం జరిగింది. కాలిపోయిన ప్రాంతాన్ని వెంటనే పునర్నిర్మించాల్సిందిగా ఈ మేరకు స్పష్టమైన సూచనలు సంబంధిత శాఖలకు వెళ్ళాయి. 6 మిలియన్ కువైటీ దినార్లతో మార్కెట్‌ని పునర్నిర్మించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com