ప్రవాసుల వైద్య పరీక్షలకు సిద్ధం: దమాన్
- May 19, 2022
కువైట్: ప్రవాస కార్మిక పరీక్షా కేంద్రాలు ఎదుర్కొంటున్న రద్దీని తగ్గించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు హెల్త్ అస్యూరెన్స్ హాస్పిటల్స్ కంపెనీ "దమాన్" మద్దతుగా నిలిచింది. ప్రవాసులకు వైద్య పరీక్షలను నిర్వహించడానికి ముందుకొచ్చింది. దమాన్ హవల్లీ, ఫర్వానియా, దజీజ్‌లోని వారి మూడు ఆరోగ్య కేంద్రాలలో వైద్యపరీక్షలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అలాగే రోజుకు సుమారు 700 మంది సందర్శకులు వెయిటింగ్ చేసేందుకు అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పేర్కొంది. వైద్య పరీక్షల కోసం వచ్చే ప్రవాసుల సంఖ్య పెరగడంతో షువైఖ్‌లోని ప్రవాస వైద్య పరీక్షా కేంద్రాలు ప్రస్తుతం రద్దీగా మారాయి.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







