సర్జరీ లు నిర్వహించేందుకు సర్జికల్ రోబో ప్రారంభించిన దుబాయ్ హాస్పిటల్
- May 19, 2022
యూఏఈ: దుబాయ్ ఆసుపత్రికి చెందిన స్పెషలైజ్డ్ మెడిక్ టీమ్, అత్యంత విజయవంతంగా తొలి సర్జరీని డావిన్సి ఎలెవన్ అనే సర్జికల్ రోబో ద్వారా నిర్వహించడం జరిగింది. 22 ఏళ్ళ ఎమిరేటీ పేషెంట్‌కి ఈ సర్జరీ చేశారు. యూరేటర్లోని పై భాగంలో ఏర్పడ్డ బ్లాకేజీని ఈ సర్జరీ ద్వారా తొలగించారు. యూరాలజీ డిపార్టుమెంట్ హెడ్, రోబోటిక్ సర్జన్, కన్సల్టెంట్ వైద్యుడైన డాక్టర్ యాసెర్ అహ్మద్ అల్ సయీది, ఆయన బృందం ఈ సర్జరీ నిర్వహించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!







