అక్రమ నివాసితులకు క్షమాభిక్ష
- May 19, 2022
కువైట్: ఇంటీరియర్ మినిస్ట్రీ, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ సంయుక్తంగా అక్రమ నివాసితులకు క్షమాభిక్ష పెట్టే విషయమై సమాలోచనలు చేస్తుండడం జరుగుతోంది. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారికి డెడ్‌లైన్ పెట్టి క్షమాభిక్ష విధించేలా నిర్ణయం తీసకోనున్నారు. ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అహ్మద్ అల్ నవాఫ్ అల్ సబాహ్, జస్టిస్ మినిస్టర్ జమాల్ అల్ జలావి మరియు పిఎఎం అధికారులు ఈ మేరకు చర్చించారు. తాత్కాలిక ప్రాజెక్టుగా ఓ ఒప్పందాన్ని అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రైవేటు సెక్టార్‌లో పని చేస్తున్న ఉల్లంఘనలకు మాత్రమే వర్తించేలా నిర్ణయం తీసుకోనున్నారు. సుమారు 150,000 మంది ఉల్లంఘనులు తమ స్టేటస్ సరిచేసుకునేలా ఈ వెసులుబాటు ఇస్తారు.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







