టైర్ పేలడంతో ఘోర రోడ్డు ప్రమాదం
- May 19, 2022
యూఏఈ: అబుదాబీ పోలీసులు, ఓ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. టైర్లు పేలడంతో రెండు వాహనాలు ఘోర ప్రమాదానికి గురయ్యాయి. ఓ వ్యాను టైర్ పేలడంతో.. ఆ వ్యాన్ పల్టీలు కొట్టింది. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాల టైర్లను సరిచూసుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ టైర్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులు హెచ్చరించారు. డ్యామేజ్ అయిన టైర్లతో వాహనాలు నడిపితే 500 దిర్హాముల వరకు జరీమానా విధిస్తారు. వాహనాన్ని వారం రోజులపాటు స్వాధీనం చేసుకోవడమే కాక, 4 బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ







