అద్దె బాకీ: 4,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాల్సిందిగా వ్యాపారవేత్తకు ఆదేశం
- May 19, 2022
బహ్రెయిన్: హై అడ్మినిస్ట్రేషన్ కోర్టు, ఓ ఫుడ్ మరియు బెవరేజ్ స్టోర్ 4,000 దిర్హాముల మొత్తాన్ని ముహారాక్ మునిసిపాలిటీకి చెల్లించాల్సిందిగా ఆదేశించింది. రెంటల్ ఫీజుని కవర్ చేయడంలో విఫలమైనందుకు ఈ జరీమానా విధించారు. ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ వల్ల మునిసిపాలిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గౌరవించకపోవడం తగదని కోర్టు పేర్కొంది. కాంట్రాక్టులు ‘జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా’కి కట్టుబడి వుంటాయని కూడా పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ







