బహ్రెయిన్: కోవిడ్ 19 బూస్టర్ డోసుకి అనుమతి
- May 20, 2022
మనామా: నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ (కోవిడ్ 19) వెల్లడించిన వివరాల ప్రకారం మే 20 నుంచి 12క్-17 ఏళ్ళ మధ్య వయసువారికి బూస్టర్ డోసుకి అనుమతించినట్లు తెలుస్తోంది. గత బూస్టర్ షాట్ నుంచి తొమ్మిది నెలలు పూర్తయినవారికి ఈ బూస్టర్ డోస్ ఇస్తారు. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ రెండో బూస్టర్ షాటుగా తీసుకోవచ్చు. లేదా, రెండో డోసుగా తొలి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పొందవచ్చు. కోవిడ్ నుంచి కోలుకున్నవారు సెకెండ్ ఆప్షనల్ బూస్టర్ డోసుని రికవరీ తర్వాత ఆరు నెలలు పూర్తయ్యాక వేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







