75 దిర్హాములతో హాట్ ఎయిర్ బెలూర్ రైడ్
- May 20, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని ఓ మాల్, ఎమిరేట్స్ తొలి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ప్రకటించింది. ఈ బెలూన్‌లో ఇద్దరు పెద్దవాళ్ళకు ఒకే సమయంలో ప్రయాణించే వీలుంది. 30 మీటర్ల యెత్తున 360 డిగ్రీల కోణంలో ప్రకృతి అందాల్ని తిలకించే వీలుంటుంది. మనార్ మాల్ మరియు రస్ అల్ ఖైమా టూరిజం డిపార్టుమెంట్ అథారిటీ సంయుక్తంగా ‘ఆర్ఎకె ఎయిర్ వెంచర్’ పేరుతో 10 నిమిషాలకు 74 దిర్హాముల ఖర్చుతో ఈ రైడ్ ధరను నిర్ణయించడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ రైడ్ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







