నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు ఆరోపణలను ఎదుర్కుంటున్న డాక్టర్
- April 07, 2016
తీవ్రమైన వైద్య లోపం వలన పుట్టని బిడ్డ మరణంకు కారణమనే ఆరోపణ కేసు ఒక మహిళా గైనకాలజిస్ట్ పై దోహా నేర విచారణ న్యాయస్థానం సమీక్షిస్తున్నారు. స్థానిక అరబిక్ ఆర్రయహ్ డైలీ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక గర్భవతి ఆమె గతంలో ఆమె శస్త్రచికిత్స ద్వారా ఒక బిడ్డకు జన్మ నిచ్చినట్లు చెప్పింది. రెండవసారి తనకు సాధారణ డెలివరీ మాములుగా అవ్వదని అది అసాధ్యం అని గైనకాలజిస్ట్ కు గర్భవతి పదే పదే చెప్పారు. అదేమీ కాదని సాధారణ డెలివరీ కోసం వేచి ఉండమని డాక్టర్ చెప్పారు ఈ లోపు గర్బవతి పరిస్థితి విషమించడంతో ఆమె తన అభ్యర్థనను పునరావృతం చేసినప్పటకీ, గైనకాలజిస్ట్ ఏ మాత్రం స్పందించలేదు. కొద్దిసేపు తర్వాత పుట్టబోయే బిడ్డ పుట్టిన వెంటనే మరణించాడు. బిడ్డ మరణంకు కారణమైన మహిళా డాక్టర్ యొక్క తీవ్రమైన అశ్రద్ధ నిర్లక్ష్యంపై విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







