అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ఇరాన్ నౌక పట్టివేత
- May 22, 2022
కువైట్: 240 టన్నుల స్మగ్లింగ్ డీజిల్‌తో కూడిన ఇరాన్ నౌకను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకున్నది. అలాగే ఇరాన్‌కు చెందిన నౌక సిబ్బందిని అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ నౌక సిబ్బంది చిన్న ఓడల నుంచి నిర్దిష్ట ధరలకు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. స్మగ్లింగ్ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







