దుమ్ము, ధూళితో కూడిన గాలులు. తగ్గనున్న దృశ్యమానత : QMD
- May 22, 2022
దోహా: వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయని ఖతార్ వాతావరణ విభాగం (క్యూఎండీ) తెలిపింది. ఈ అర్ధరాత్రి నుండి ఒక మోస్తరు తీవ్రతతో దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని ప్రదేశాలలో 2 కి.మీ.కి లోపునకు క్షితిజ సమాంతర దృశ్యమానత తగ్గుతుందని క్యూఎండీ హెచ్చరించింది. దేశంలో 32-44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున, వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది. బలమైన వాయువ్య గాలులు సముద్రతీరం, ఆఫ్‌షోర్‌లో కొనసాగుతాయని అంచనా వేయబడిందని.. ఇది దుమ్ము పెరగడానికి, కొన్ని ప్రదేశాలలో క్షితిజ సమాంతర దృశ్యమానతను తగ్గిస్తుందని, తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని క్యూఎండీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







