బహ్రెయిన్‌లో మొదటి 5G నెట్వర్క్ ప్రారంభం
- May 22, 2022
బహ్రెయిన్: ప్రపంచ స్థాయి డిజిటల్ ఎనేబుల్ అయిన ఎస్టీసీ బహ్రెయిన్..టాప్ ICT సొల్యూషన్స్ ప్రొవైడర్ Huawei సహకారంతో రాజ్యంలో మొదటి 5G స్టాండలోన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎస్టీసీ బహ్రెయిన్ స్వతంత్ర 5G నెట్వర్క్ వినియోగదారులకు, సంస్థలకు అధిక కంప్యూటింగ్ సామర్థ్యాల ద్వారా కొత్త కమ్యూనికేషన్ సేవలను అందిస్తోంది. దీని ద్వారా అధిక-రిజల్యూషన్ వీడియో, VR, AR వంటి విభిన్న సేవలను మరింత అధిక సమర్థతో అందించబడుతుందని ఎస్టీసీ బహ్రెయిన్ తెలిపింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







